My thoughts(నా ఆలోచనలు)

ధన్వంతరి పరివార్ యొక్క విన్నపాలు మరియు డిమెండ్స్

Note: ఈ నా అభ్యర్ధనలు నా యొక్క వ్యక్తిగత ఆలోచనలు మాత్రమే.


ప్రస్తుతం సంగీత విద్వాంసులు, వైద్యులు, క్షురకులు నాయిబ్రాహ్మణులుగా పిలవబడుతున్నారు కాని అది సరైన పదం కాదు, మనం ధన్వంతరి బ్రాహ్మణులం.
ఉత్తరప్రదేశ్ కి చెందిన "పండిత్ రేవతి ప్రసాద్ శర్మ గారు" నాయిబ్రాహ్మణులు కుడా బ్రాహ్మణులే అని 20వ శతాబ్ధములో "అఖీల భారత వైధిక నాయిబ్రాహ్మణ మహసభను " ఏర్పాటు చేశారు. వైద్యం మరియు సంగీత రంగాలలో నాయిబ్రాహ్మణులే మూలపురుషులని ఆ మహసభలో తెలియజెశారు.
భారతదేశంలో ఉన్న క్షురకులను "నాయిబ్రాహ్మణులు" గా మార్పు చెయాలి అని అప్పటి భారత ప్రభుత్వాన్ని రేవతి ప్రసాద్ శర్మ గారు కోరగా 1930 వ సంవత్సరములో క్షురకులను "నాయిబ్రాహ్మణులు" గా మార్పు చెస్తున్నట్లుగా "From A WHITIAKER ESQURE. I.C.S Under secretary To the Government of India" వారు ఆదేశాలను జారి చెసేరు.

నిజానికి "నాయి" అన్న పదం ఉత్తర భారతదేశానికి సంబందించిన పదం. ఉత్తర భారత దేశములో "నాయి అనగా క్షురకుడు" అని అర్ధం తప్ప కులం పేరు కాదు.

నా అభ్యర్ధనలు


1. ఇప్పుడు నాయిబ్రాహ్మణులుగా పిలువబడే మనం నిజానికి ధన్వంతరి బ్రాహ్మణులం. ధన్వంతరి అనగా వైద్యుడు అని అర్ధం. 
పూజారి వర్గాన్ని "వైధిక బ్రాహ్మణులు అంటారు, ఇంజనీర్లను విశ్వకర్మ బ్రాహ్మణులు అంటారు అలాగే వైద్యులను ధన్వంతరి బ్రాహ్మణులు అంటారు.

2. వేద బ్రాహ్మణులకి "వేద పాఠశాలలు" ఎలా ఉన్నాయొ అదే విధముగా నాద బ్రాహ్మణులకు "నాద పాఠశాలలు" ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వాన్ని కోరదాము.

3. మనము ప్రపంచపు మొట్టమొదటి వైద్యులం, వైద్య శాస్త్రం పుట్టినది మన నుండే కావున మనలో "మెడిసిన్" చదివే విద్యార్ధులకు 20% రిజర్వేషన్ కల్పించాలి అని ప్రభుత్వాన్ని డిమెండ్ చెద్ధాము.

4. మన హిందు దేవాలయాలలో "70%" సంగీత విద్వాంసులు మన నాదబ్రాహ్మణులు మాత్రమే ఉండేలా ప్రభుత్వాన్ని కోరాలి.


5. మన కులానికి మూలపురుషుడైన "వైద్యనారాయణ ధన్వంతరి స్వామి" ఆలయాలని ప్రతి జిల్లాలో ఏర్పాటు చెయాలి.
మన కులానికి చెందిన నంద రాజుల విగ్రహలు, మౌర్య రాజుల విగ్రహాలు ప్రతి జిల్లా ముఖ్యమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయమని డిమెండ్ చెద్దం.
అలాగే భారత దేశపు 2వ ప్రదానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహలు, తెలుగు వాడి సత్తా ప్రపంచానికి తెలియజెసిన సంగీత విద్వాంసులు మన మాండోలిన్ శ్రీనివాస్ గారి విగ్రహాలు కుడ ఏర్పాటు చెయామని ప్రభుత్వాన్ని కోరాలి.

6
. నాయిబ్రాహ్మణులు నడిపే బ్యూటి పార్లర్స్ ని "బ్యూటి క్లినిక్స్" గా మార్పు చెయాలి. నాయిబ్రాహ్మణ వృత్తి చేసేవారిని "బ్యూటీ దెరేపిస్ట్" లు గా గౌరవించాలి ఎందుకంటె నాయిబ్రాహ్మణులు నిర్వహించె "కటింగ్, షెవింగ్, బాడి మసాజ్" వైద్యములో భాగమే.


చివరి మాట 

21 వ శతాబ్ధం వచ్చిన తరువాత కుడా నాయిబ్రాహ్మణులు ఉన్నత స్థితిలోకి రాలేకపోవడానికి ముఖ్య కారణం నాయిబ్రాహ్మణులు మాత్రమే.
నాకు తెలిసి మన తెలుగు రాష్టాలైన AP, TS లలో "15 నుండి 20 వరకు నాయిబ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి".ఆ కుల సంఘాలు అన్ని కులం అభివృద్ధికోసం కృషి చేస్తున్నాయొ లేక వారి సోంత ప్రయొజనాల కోసం ఏర్పాటు చెసుకున్నవో వారికే తెలియాలి.  
మనవారు ఇలా ఐఖమత్యంగా లేకపోవడం వలన తెలుగు రాష్టాలలో కనిసం ఇప్పటి వరకు ఒక్క MLC,MLA లు కుడా లేరు.
మన పక్క రాష్టాలలో చుసుకుంటె 1 ప్రధాన మంత్రి (లాల్ బహదూర్ శాస్త్రి గారు), 4 గురు ముఖ్యమంత్రులు ఉన్నారు మన ధన్వంతరికుల వంశంలో .
ఉత్తర భారతదేశములో చుసుకుంటే అనేకమంది "మంత్రులు,MLA,MP" లు ఉన్నారు నాయిబ్రాహ్మణ కులంలో.
ఇప్పటికైన అన్ని కులసంఘాలు ఒక్కటిగా కలసి ఉండి "కులం భవిష్యత్ కోసం, కులం అభివృద్ధి కోసం" పోరాడాలని ధన్వంతరి పరివార్(ధన్వంతరి కుటుంబం) ద్వార కోరుకుంటున్నాను.
ఏమైన తప్పుగా మాట్లాడి ఉంటే పెద్దమనసుతో క్షమించమని కోరుకుంటు.
                మీ
      R.V.R. పండితులు
  🚩(ధన్వంతరి పరివార్)🚩
 🎻(నాదబ్రాహ్మణ సమాజం)🎻
facebook.com/Dhanwantari pariwaar
facebook.com/Nada brahmin samaj

Comments

  1. Ledu annna nuvu chepedi 100% carekt reddylu, kamma ,kapu,villu meme pedda kulam ani anukuntunaru. Indian lone ati pedda caste manadi

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Introduction Of Dhanwantari's

Dhanwantaris telugu Surnames & Gotras

Savita Maharshi Telugu History