Posts

Showing posts from November, 2017

About Dhanwantari Pariwar Concept(ధన్వంతరి పరివార్ యొక్క ముఖ్య ఉద్ధేశం)

Image
ధన్వంతరి పరివార్ యొక్క ముఖ్య లక్ష్యం ధన్వంతరి బ్రాహ్మణులు(నాయిబ్రాహ్మణ) కుల చరిత్ర తెలుపుతూ వారిని చైతన్య పరచడం. About me:  నా పేరు రావులకోల్లు వెంకట్ పండిత్ 2012 నుండి నాయిబ్రాహ్మణుల చరిత్ర మీద పరిశోధన చేస్తున్నాను.  మా నాన్న గారు " సుప్రసిద్ధ నాదోపాసకులు " నాద బ్రహ్మ   శ్రీ రావులకోల్లు సోమయ్య పండితులు గారు". నేను ధన్వంతరి బ్రాహ్మణ(నాయిబ్రాహ్మణులు) గురించి పూర్తిగా అధ్యయనం చేసి, అనేక గ్రంధాలు చదివి ధన్వంతరి బ్రాహ్మణులే ప్రపంచపు మొట్టమొదటి వైద్యులు మరియు సంగీత విద్వాంసులు అని, వారి కుల దైవం "వైద్య నారాయణ ధన్వంతరి భగవానుడు" వారి ప్రధమ వృత్తి వైద్యం మరియు సంగీతం. క్షౌర వృత్తి వైద్యములో భాగమని, సంగీతానికి కుడా మనమే ఆది పురుషులమని తెలియజేసెను. నంద రాజులు మరియు మౌర్య రాజులు ధన్వంతరి బ్రాహ్మణ(నాయిబ్రాహ్మణ) కులానికి చెందిన వారు అని 70 గ్రంధలకు పైగా ఆధారాలతో సహ నిరూపించాను. భారతదేశములో నంద రాజుల చరిత్ర గురించి రిసర్చ్ చేసిన మొదటి వ్యక్తులం నేను మరియు నా మిత్రుడు ఆగ్రా వాస్తవ్యులు రంజిత్ నంద. నంద అనే టైటిల్ ప్రతి నాయిబ్రాహ్మణుడు మీ పేరు చివర పెట్టుకోమని భారతదేశం మొత

My thoughts(నా ఆలోచనలు)

Image
ధన్వంతరి పరివార్ యొక్క విన్నపాలు మరియు డిమెండ్స్ Note:   ఈ నా అభ్యర్ధనలు నా యొక్క వ్యక్తిగత ఆలోచనలు మాత్రమే. ప్రస్తుతం సంగీత విద్వాంసులు, వైద్యులు, క్షురకులు నాయిబ్రాహ్మణులుగా పిలవబడుతున్నారు కాని అది సరైన పదం కాదు, మనం ధన్వంతరి బ్రాహ్మణులం . ఉత్తరప్రదేశ్ కి చెందిన " పండిత్ రేవతి ప్రసాద్ శర్మ గారు " నాయిబ్రాహ్మణులు కుడా బ్రాహ్మణులే అని 20వ శతాబ్ధములో " అఖీల భారత వైధిక నాయిబ్రాహ్మణ మహసభను " ఏర్పాటు చేశారు. వైద్యం మరియు సంగీత రంగాలలో నాయిబ్రాహ్మణులే మూలపురుషులని ఆ మహసభలో తెలియజెశారు. భారతదేశంలో ఉన్న క్షురకులను "నాయిబ్రాహ్మణులు" గా మార్పు చెయాలి అని అప్పటి భారత ప్రభుత్వాన్ని రేవతి ప్రసాద్ శర్మ గారు కోరగా 1930 వ సంవత్సరములో క్షురకులను "నాయిబ్రాహ్మణులు" గా మార్పు చెస్తున్నట్లుగా " From A WHITIAKER ESQURE. I.C.S Under secretary To the Government of India " వారు ఆదేశాలను జారి చెసేరు. నిజానికి "నాయి" అన్న పదం ఉత్తర భారతదేశానికి సంబందించిన పదం. ఉత్తర భారత దేశములో " నాయి అనగా క్షురకుడు " అని అర్ధం తప్ప కుల

India Wide Dhanwantari's Called

South India " Dhanwantari " Caste Names Andhrapradesh "Dhanwantaris" Called 1. Dhanwantaris 2. Nayibrahmin 3. Vaidya brahmin  4. Nadabrahmin 5. Mangali, Mangala, Bhajantri. 6. Mangala Reddy bhumi, Mangala mallenatu, Padamata mangala OR Turpu Mangala  (in this castes called prakasam, nellore, tirupati,chittore districts) . 7. Mangala Kapu, Mangala balija , Mantri (In this castes called G odavari districts, Visakapatnam, rajahmundry, Tuni) 8. Kalyana Brahmin Telangana State 1. Nayibrahmin 2. Mangali, Mangala, Bhajantri Tamilnadu State 1.   Isai vellar, Kambar , Mangala Isai, Maaran (or) Maarar 2. Parobakari 3. Pandithar, Panditha raja, Vaidya raja 4. Aympattar the meaning of five+Brahmins. 5.  Maruthuvar (Vathiyar,Vaidyar, Vaidya, Nasuvar, NasuIsai Karnataka State 1. Devadiga ,Moily,Gujaran 2. Vaithya,Vaidya 3. Savitha 4. Hevadiga Navi/ Nayinda/ Bhajantri/ Bhandary/ Desh Bhandary etc. 5. In Karnataka state (Vijayapura(Bi

Dhanwantaris telugu Surnames & Gotras

Image
ధన్వంతరి వంశీయుల (ఇంటి పేర్లు,గోత్ర నామములు) 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 పూర్వం రోజులలో నాయిబ్రాహ్మణులని " ధన్వంతరిలు " అనేవారు. వీరి కులానికి మూల పురుషుడు " వైద్యనారాయణ ధన్వంతరి "           🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷              🌻🌻🌻🌻🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻 ఇంటిపేరు  ( లేదా గృహనామం ) :-  సమాజంలో ఒక మనిషి గుర్తు పట్టడానికి వీలవుతుంది. ఇంటిపేరు కులాన్ని, గోత్రాన్ని సూచిస్తుంది. పూర్వం గోత్రాన్ని బట్టే మనిషిని గుర్తించేవారు. కాలక్రమేణా జనాభా పెరిగే కొలదీ ప్రతి మనిషినీ గుర్తించడం కష్టతరమైయ్యేది కనుక మధ్య యుగంలో ఊరు పేరుని బట్టి అన్ని కులాలకు ఇంటిపేర్లు ఏర్పడ్డాయి. ఆనాటి నుండి ప్రతి మనిషి ఇంటిపేరుతో గుర్తించబడుతూనే ఉన్నాడు. కొన్ని సందర్భాలలో ఒక కులంలో ఉన్న ఇంటిపేరు మరొక కులంలో కూడా ఉండే అవకాశముంది. కనుక కేవలం ఇంటి పేరుని బట్టి కులాన్ని నిర్ధారించడం సరి కాదు. దానికి గోత్రం కూడా అవసరముంటుంది. పేరు వ్యక్తులను, వస్తువులను లేదా చెట్లు చేమలను గుర్తించేందుకు ఉపయోగించే ఒక నామవాచకము . మనుషులను మరింత ప్రత్యేకంగా గురించటానికి, లేదా వారి పూర్వీకుల గురించి తెలుసుక

Savita Maharshi Telugu History

Image
విష్ణు సహస్రనామము ప్రకారము " సవితా " అనగా " సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు " అని అర్ధము.  సవితా మహర్షి  సాక్షాత్తు ఆ విష్ణువు అవతారమే. శ్రీమద్భాగవతం ప్రకారం  సవితా  అనగా సకల జగత్తుని సృష్టించి రక్షిస్తున్నాడు కాబట్టి ఆ శక్తి కలవాడు  సవితా . ఓం సవిత్రే నమః | ॐ सवित्रे नमः | OM Savitre namaḥ విష్ణుః సర్వస్య జగతః ప్రసవాత్ సవితేర్యతే । ప్రజానాన్తు ప్రసవనాత్ సవితేతి నిగద్యతే ॥ సర్వ జగత్తును ప్రసవించును కావున విష్ణువు "సవితా" . విష్ణు ధర్మోత్తర పురాణే ప్రథమ ఖణ్డే త్రింశోఽధ్యాయః :: ధామకార్యం హి క్రియతే యేనాస్య జగతః సదా । ప్రజానాన్తు ప్రసవనాత్ సవితేతి నిగద్యసే ॥ 15 ॥ వెలుగు కావలిసిన ఈ జగత్తుయొక్క స్థితి నీచే నిర్వహింపబడుచున్నది. ప్రజల ప్రసూతికి కారణమగుటచే " సవితా "యని నీవు పిలువబడుతావు. సవితా మహర్షి (సామవేదం సృష్టికర్త) సామవేదం నుండే సంగీతము పుట్టింది.. చరిత్రకారులు కె.యస్.సింగ్(2003:1144) ఆయన గ్రంధాలలో ఇ విధముగా వివరించారు.పురాణాల ప్రకారము సవితా మహర్షి సామవేదం సృష్టికర్త అని వేదమాత గాయత్రి సవితా మహర్షి కుమార్తే మరియు గాయత్రి దేవికి మరి

Upanayana Tradition

Image
విన్నపము  :  ధన్వంతరినాయిబ్రాహ్మణులకి     " ఉపనయన "  సాంప్రదాయం   ఉన్నది .  కావున   ప్రతి   ఒక్కరు   ఇంకనుండైన   " ఉపనయనము "   చెయించుకోని   " యజ్ఙోపవీతము " ధరించవలసిందిగా   నా   ప్రార్ధన.   ధన్వంతరి  నాయిబ్రాహ్మణ   మిత్రులందరికి   నా   మనవి ,  ప్రతి   ఒక్కరు   మన   కులానికి   సంబందించిన   పేర్లు   “ పండిత్   లేక   నంద ”   లేక   ఇ   రెండు   పేర్లు   కలిపే   విధముగా   “ పండితానంద ”  అని   మీ   పేరు   వెనుక   చేర్చుకోండి   . “ పండిత్ ”   అనగా   మనము   వైద్య   పండితులము ,  సంగీత   పండితులము .   వెనుక   రోజులలో   మనల్ని    పండితరాజులు   అనేవాల్లు   అనగా   వైద్యం   చేసేవాల్లు   అని   అర్ధము . “ నంద ”   అనగా   భరతఖండాన్ని   పరిపాలించిన   మొట్టమొదటి   రాజులు .  మన   నంద   రాజులు ,  మౌర్య   రాజులు   300   సంవత్సరములు పైగా   భరతఖండాన్ని   పరిపాలించారు . ధన్వంతరినాయిబ్రాహ్మణులకి     " ఉపనయన "  సాంప్రధాయము   ఉన్నది .  కావున   ప్రతి   ఒక్కరు   ఇంకనుండైన   " ఉపనయనము "   చెయించుకోని   " యజ్ఙోపవీతము " ధరించవలసిందిగా   నా   ప్రార

Reference Books about our Caste

Proofs : ఆధార   గ్రంథాలు   వైద్య   శాస్త్ర   ఆధారాలు  :   Nayi brahmin are Vaidya Brahmin Proofs : 1. “ మనుసమహిత ”  గ్రంధము  ( మనుస్మృతి  214,2015  పేజీలు ) , ' మైత్రేయ   ఉపనిషత్తు '  2. " అమృత   అష్టాంగ   హృదయ   గుహ్యోపదేశ   తంత్ర "  క్రీస్తు   పూర్వనికి   చెందిన   గ్రంథం .  ఈ   రోజున   మన   దేశంలో   లభించదు .  అయినప్పటికీ   ఈ   గ్రంథం   అనువాదం   టిబెట్   లో  " గుష్టి " ( నాలుగు   వైద్య   శాస్త్ర   తంత్రములు )  పేరుతో   లభిస్తున్నవి .  3. India’s Ancient Past –  Written by K.S.Sarma. 4. History Of Ancient India –  Written by J.L.Mehata , Saritha S.Mehata. 5. A History Of Surgery –  Written by Harold Ellis. 6. The Popular History Of England –  Written by Charles Knight. ------------------------------ ------------------------------ ------------------------------ ------------------------------ -------- Nanda Rajavansh Proofs (Chandragupta Maurya Nandas Son Proofs) : నంద   రాజ   వంశీయుల   ఆధారాలు  :  చంద్రగుప్త   మౌర