విన్నపము :
ధన్వంతరినాయిబ్రాహ్మణులకి "ఉపనయన" సాంప్రదాయం ఉన్నది. కావున ప్రతి ఒక్కరు ఇంకనుండైన "ఉపనయనము" చెయించుకోని "యజ్ఙోపవీతము"ధరించవలసిందిగా నా ప్రార్ధన.
ధన్వంతరి నాయిబ్రాహ్మణ మిత్రులందరికి నా మనవి, ప్రతి ఒక్కరు మన కులానికి సంబందించిన పేర్లు “పండిత్ లేక నంద” లేక ఇ రెండు పేర్లు కలిపే విధముగా “పండితానంద” అని మీ పేరు వెనుక చేర్చుకోండి .“పండిత్” అనగా మనము వైద్య పండితులము, సంగీత పండితులము. వెనుక రోజులలో మనల్ని పండితరాజులు అనేవాల్లు అనగా వైద్యం చేసేవాల్లు అని అర్ధము.“నంద” అనగా భరతఖండాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజులు. మన నంద రాజులు, మౌర్య రాజులు 300 సంవత్సరములు పైగా భరతఖండాన్ని పరిపాలించారు.ధన్వంతరినాయిబ్రాహ్మణులకి "ఉపనయన" సాంప్రధాయము ఉన్నది. కావున ప్రతి ఒక్కరు ఇంకనుండైన "ఉపనయనము" చెయించుకోని "యజ్ఙోపవీతము"ధరించవలసిందిగా నా ప్రార్ధన.
Comments
Post a Comment