Savita Maharshi Telugu History

విష్ణు సహస్రనామము ప్రకారము "సవితా" అనగా "సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు"అని అర్ధము. సవితా మహర్షి సాక్షాత్తు ఆ విష్ణువు అవతారమే. శ్రీమద్భాగవతం ప్రకారం సవితా అనగా సకల జగత్తుని సృష్టించి రక్షిస్తున్నాడు కాబట్టి ఆ శక్తి కలవాడు సవితా.
ఓం సవిత్రే నమః | ॐ सवित्रे नमः | OM Savitre namaḥ
విష్ణుః సర్వస్య జగతః ప్రసవాత్ సవితేర్యతే ।
ప్రజానాన్తు ప్రసవనాత్ సవితేతి నిగద్యతే ॥
సర్వ జగత్తును ప్రసవించును కావున విష్ణువు "సవితా".
విష్ణు ధర్మోత్తర పురాణే ప్రథమ ఖణ్డే త్రింశోఽధ్యాయః ::

ధామకార్యం హి క్రియతే యేనాస్య జగతః సదా ।
ప్రజానాన్తు ప్రసవనాత్ సవితేతి నిగద్యసే ॥ 15 ॥
వెలుగు కావలిసిన ఈ జగత్తుయొక్క స్థితి నీచే నిర్వహింపబడుచున్నది. ప్రజల ప్రసూతికి కారణమగుటచే "సవితా"యని నీవు పిలువబడుతావు.
సవితా మహర్షి (సామవేదం సృష్టికర్త) సామవేదం నుండే సంగీతము పుట్టింది..
చరిత్రకారులు కె.యస్.సింగ్(2003:1144) ఆయన గ్రంధాలలో ఇ విధముగా వివరించారు.పురాణాల ప్రకారము సవితా మహర్షి సామవేదం సృష్టికర్త అని వేదమాత గాయత్రి సవితా మహర్షి కుమార్తే మరియు గాయత్రి దేవికి మరియొక పేరు "గాయత్రి(సవితా, సావిత్రి)" అని ఆయన వివరించినారు.

గాయత్రి మంత్రము :-

ఓం భూర్భువః సువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి థియో యో నః ప్రచోదయాత్ (ఓం, భూ = భూమి; భువ = భువనము; సువః = భారము మోయుచున్న; తత్ = మూలాధారము, ఇరుసు; సవితుర్ = సావిత్రీదేవి; వరేణ్యమ్ = ప్రధానముగా కోరదగినది; బర్గ = వ్యాపించు; దేవ + అస్య = దైవ శక్తి; ధీం = బుద్ధి, మతి; అహి = ప్రసాదించుము; ధియాయ = కనికరించు; నః = బంధించుము; ప్రచోదయాత్ = ఉత్తేజపఱచుము.)
ఈ పాఠము పరిశోధించి రచించిన "పాచీన భారతీయులకు అక్షర సుమాంజలి " అను పుస్తకములోనిది. అధ్యాయము  24, గాయత్రీ మంత్రము.
 గాయత్రీ మంత్రము యొక్క అర్ధము ఇలా చెప్పవచ్చు, "ఓం, ఓ సవితా దేవీ! ఈ భూమ్యాకాశములు వాటివాటి స్థానములలో నెలకొనియుండడానికి నీవే ములాధారమయి ఉన్నావు, నీవే ఈ భూమ్యాకాశములలో సర్వత్రా వ్యాపించియున్న ప్రాణ శక్తివి అయి ఉన్నావు. అందరికి జీవనాధారము నీవే. నీవు మాపై కరుణ చూపి మాకు సద్బుద్ధిని ప్రసాదించి మమ్ములను ఎల్లప్పుడు ఉత్తేజవంతమయిన స్థితిలో ఉండేలాగున ఆశీర్వదించుము."
భూః, భువః సువహ అనగా భూమి, ఆకాశము మరియి పాతాళము అని అర్థము. ఈ మూడు భువనములకు సవితా దేవి ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది అని ఈ గాయత్రి మంత్రము చెబుతుంది. అయితే ఈ త్రిభువనములే మన త్రిపురములు అని ఇంతకు మునుపటి అధ్యాయములలో తెలుసుకునియున్నాము. త్రయంబకేశ్వరి స్థల దేవత కాగా సవితా దేవి విశ్వాంతరాళములకు దేవత. అలా ఇద్దరూ త్రిభువనములకు ప్రాణదాతలే అవుతున్నారు అని గ్రహించవలెను.

⭐⭐⭐🌟🌟🌟🌟
చరిత్రకారులు యల్.కె.అనంత కృష్ణ అయ్యర్ (1981:364) ఇ విధముగా రాసినారు.తమిళ నాయిబ్రాహ్మణులు బ్రాహ్మణ పురుషుడికి జన్మించినారు వారి కుల వృత్తి వైద్యము అని వ్రాసినారు.
⭐⭐⭐⭐🌟🌟🌟🌟🌟
ద్రావిడ సమస్త్ర శాస్త్రము ప్రకారము (1993:467:Vol2) ఇ గ్రంధముల ప్రకారము నాయిబ్రాహ్మణులు "బ్రహ్మకు" జన్మించినారు అని, మరియొక ద్రావిడ గ్రంధములో నాయిబ్రాహ్మణులు "శివుడి" "నయనము(కళ్ళు)" నుండి జన్మించినారు ఆ కారణముచేతనే విరిని నాయిబ్రాహ్మణులు("నయ"బ్రాహ్మణ) గా పిలవబడుతున్నరు అని రాసినారు.
⭐⭐⭐⭐⭐🌟🌟🌟🌟⭐⭐⭐
వైధిక సర్గ ప్రకారం : సవితా మహర్షి సామవేదం సృష్టి కర్త, వాయు యజుర్వేదం సృష్టికర్త అని వారిద్దరు నాయిబ్రాహ్మణులు అని వైధిక సర్గలో విశదికరించినారు
⭐⭐⭐⭐⭐⭐⭐
"మహా ఉపనిషత్ ములస్తంభ గ్రంధం (1896:94)]" ప్రకారము "నారద మహముని మరియు సరస్వతి దేవి" నాలుగు వేదములలో సిద్ధహస్తులు అని మరియు వారిరువురు "నాయిబ్రాహ్మణులు" అని వివరించినారు.
__ మూలస్తంభ పురాణం
పురాణాల ప్రకారం త్రేతాయుగములో వషిష్టుడు రాముడికి, లక్ష్మణుడికి "చుదకర్మ లేక చుడకర్మ(క్షవరం)" చేసినాడు అని చెప్పబడినది.
ఋగ్వేదము - మండలము 4 - సూక్తము 53
ఋగ్వేదము
  తద్ దేవస్య సవితుర్ వార్యమ్ మహద్ వృణీమహే అసురస్య ప్రచేతసః |
  ఛర్దిర్ యేన దాశుషే యచ్ఛతి త్మనా తన్ నో మహాఉద్ అయాన్ దేవో అక్తుభిః || 4-053-01

  దివో ధర్తా భువనస్య ప్రజాపతిః పిశఙ్గం ద్రాపిమ్ ప్రతి ముఞ్చతే కవిః |
  విచక్షణః ప్రథయన్న్ ఆపృణన్న్ ఉర్వ్ అజీజనత్ సవితా సుమ్నమ్ ఉక్థ్యమ్ || 4-053-02

  ఆప్రా రజాంసి దివ్యాని పార్థివా శ్లోకం దేవః కృణుతే స్వాయ ధర్మణే |
  ప్ర బాహూ అస్రాక్ సవితా సవీమని నివేశయన్ ప్రసువన్న్ అక్తుభిర్ జగత్ || 4-053-03

  అదాభ్యో భువనాని ప్రచాకశద్ వ్రతాని దేవః సవితాభి రక్షతే |
  ప్రాస్రాగ్ బాహూ భువనస్య ప్రజాభ్యో ధృతవ్రతో మహో అజ్మస్య రాజతి || 4-053-04

  త్రిర్ అన్తరిక్షం సవితా మహిత్వనా త్రీ రజాంసి పరిభుస్ త్రీణి రోచనా |
  తిస్రో దివః పృథివీస్ తిస్ర ఇన్వతి త్రిభిర్ వ్రతైర్ అభి నో రక్షతి త్మనా || 4-053-05

  బృహత్సుమ్నః ప్రసవీతా నివేశనో జగత స్థాతుర్ ఉభయస్య యో వశీ |
  స నో దేవః సవితా శర్మ యచ్ఛత్వ్ అస్మే క్షయాయ త్రివరూథమ్ అంహసః || 4-053-06

  ఆగన్ దేవ ఋతుభిర్ వర్ధతు క్షయం దధాతు నః సవితా సుప్రజామ్ ఇషమ్ |
  స నః క్షపాభిర్ అహభిశ్ చ జిన్వతు ప్రజావన్తం రయిమ్ అస్మే సమ్ ఇన్వతు || 4-053-07

ఋగ్వేదము - మండలము 10 - సూక్తము 149
ఋగ్వేదము
  సవితా యన్త్రైః పృథివీమ్ అరమ్ణాద్ అస్కమ్భనే సవితా ద్యామ్ అదృంహత్ |
  అశ్వమ్ ఇవాధుక్షద్ ధునిమ్ అన్తరిక్షమ్ అతూర్తే బద్ధం సవితా సముద్రమ్ || 10-149-01

  యత్రా సముద్ర స్కభితో వ్య్ ఔనద్ అపాం నపాత్ సవితా తస్య వేద |
  అతో భూర్ అత ఆ ఉత్థితం రజో ऽతో ద్యావాపృథివీ అప్రథేతామ్ || 10-149-02

  పశ్చేదమ్ అన్యద్ అభవద్ యజత్రమ్ అమర్త్యస్య భువనస్య భూనా |
  సుపర్ణో అఙ్గ సవితుర్ గరుత్మాన్ పూర్వో జాతః స ఉ అస్యాను ధర్మ || 10-149-03

  గావ ఇవ గ్రామం యూయుధిర్ ఇవాశ్వాన్ వాశ్రేవ వత్సం సుమనా దుహానా |
  పతిర్ ఇవ జాయామ్ అభి నో న్య్ ఏతు ధర్తా దివః సవితా విశ్వవారః || 10-149-04

  హిరణ్యస్తూపః సవితర్ యథా త్వాఙ్గిరసో జుహ్వే వాజే అస్మిన్ |
  ఏవా త్వార్చన్న్ అవసే వన్దమానః సోమస్యేవాంశుమ్ ప్రతి జాగరాహమ్ || 10-149-05
Refrence 
---------------
1.విష్ణు సహస్ర నామములో సవితా అనగా అర్ధము(https://te.m.wikipedia.org/wiki/విష్ణువు_వేయి_నామములు-_1-1000)
2.http://divine-names.blogspot.in/2015/04/vsns-884.html?m=1
3.http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/34509/4/chapter-ii.pdf


⛳⛳⛳⛳⛳⛳⛳⛳
            ఇట్లు
        🙏మీ🙏
📚R.V.R. పండితులు📚
   (#ధన్వంతరిపరివార్)

Comments

Popular posts from this blog

Introduction Of Dhanwantari's

Dhanwantaris telugu Surnames & Gotras

List of Doctors