ధన్వంతరి వంశీయుల (ఇంటి పేర్లు,గోత్ర నామములు) 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 పూర్వం రోజులలో నాయిబ్రాహ్మణులని " ధన్వంతరిలు " అనేవారు. వీరి కులానికి మూల పురుషుడు " వైద్యనారాయణ ధన్వంతరి " 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 🌻🌻🌻🌻🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻 ఇంటిపేరు ( లేదా గృహనామం ) :- సమాజంలో ఒక మనిషి గుర్తు పట్టడానికి వీలవుతుంది. ఇంటిపేరు కులాన్ని, గోత్రాన్ని సూచిస్తుంది. పూర్వం గోత్రాన్ని బట్టే మనిషిని గుర్తించేవారు. కాలక్రమేణా జనాభా పెరిగే కొలదీ ప్రతి మనిషినీ గుర్తించడం కష్టతరమైయ్యేది కనుక మధ్య యుగంలో ఊరు పేరుని బట్టి అన్ని కులాలకు ఇంటిపేర్లు ఏర్పడ్డాయి. ఆనాటి నుండి ప్రతి మనిషి ఇంటిపేరుతో గుర్తించబడుతూనే ఉన్నాడు. కొన్ని సందర్భాలలో ఒక కులంలో ఉన్న ఇంటిపేరు మరొక కులంలో కూడా ఉండే అవకాశముంది. కనుక కేవలం ఇంటి పేరుని బట్టి కులాన్ని నిర్ధారించడం సరి కాదు. దానికి గోత్రం కూడా అవసరముంటుంది. పేరు వ్యక్తులను, వస్తువులను లేదా చెట్లు చేమలను గుర్తించేందుకు ఉపయోగించే ఒక నామవాచకము . మనుషులను మరింత ప్రత్యేకంగా ...
Dr . G . Ethirajulu the first qualified orthopaedic surgeon in Andhrapradesh . Dr . J . Naresh babu - First Spine surgeon In Andhrapradesh M. S ( orho), F . N . B (Spine surgery ) -mallika Spine center Guntur. Dr . Rallapati Aravind The first guynic doctor in andhrapradesh . D . r Ramlingam president of IMCOPS,chennai D . r . K. Rajagopalan Krishnan . Dr . Ram prakash thakur – Famous Pathology Doctor in patna. D . r . Anbanandam of Home medicines , Annamalai university . Dr . V. V . Narayana Rao , M. S . , - Professor Guntur Medical College and Orthopedic Surgeon Guntur Government Hospital . Dr . Dharanikota Udaykumar, M. S . , Deputy superintendent Government hospital . Dr . Gaddam Vijayasaradi , M. S . , Assistant. Professor & General surgeon Guntur government hospital . Dr . Trivikram , Cardiology Doctor at Yasoda hospital Hyderabad . Dr . Gaddam Satrika radiologist she is daughter of Dr . vijayasaradhi . Dr . Yelavarthi Rakesh kiran Orthopedic Doct...
విష్ణు సహస్రనామము ప్రకారము " సవితా " అనగా " సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు " అని అర్ధము. సవితా మహర్షి సాక్షాత్తు ఆ విష్ణువు అవతారమే. శ్రీమద్భాగవతం ప్రకారం సవితా అనగా సకల జగత్తుని సృష్టించి రక్షిస్తున్నాడు కాబట్టి ఆ శక్తి కలవాడు సవితా . ఓం సవిత్రే నమః | ॐ सवित्रे नमः | OM Savitre namaḥ విష్ణుః సర్వస్య జగతః ప్రసవాత్ సవితేర్యతే । ప్రజానాన్తు ప్రసవనాత్ సవితేతి నిగద్యతే ॥ సర్వ జగత్తును ప్రసవించును కావున విష్ణువు "సవితా" . విష్ణు ధర్మోత్తర పురాణే ప్రథమ ఖణ్డే త్రింశోఽధ్యాయః :: ధామకార్యం హి క్రియతే యేనాస్య జగతః సదా । ప్రజానాన్తు ప్రసవనాత్ సవితేతి నిగద్యసే ॥ 15 ॥ వెలుగు కావలిసిన ఈ జగత్తుయొక్క స్థితి నీచే నిర్వహింపబడుచున్నది. ప్రజల ప్రసూతికి కారణమగుటచే " సవితా "యని నీవు పిలువబడుతావు. సవితా మహర్షి (సామవేదం సృష్టికర్త) సామవేదం నుండే సంగీతము పుట్టింది.. చరిత్రకారులు కె.యస్.సింగ్(2003:1144) ఆయన గ్రంధాలలో ఇ విధముగా వివరించారు.పురాణాల ప్రకారము సవితా మహర్షి సామవేదం సృష్టికర్త అని వేదమాత గాయత్రి సవితా మహర్షి కుమార్తే మరియు గాయత్రి దేవికి మరి...
Comments
Post a Comment