Dhanwantaris telugu Surnames & Gotras
ధన్వంతరి వంశీయుల (ఇంటి పేర్లు,గోత్ర నామములు) 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 పూర్వం రోజులలో నాయిబ్రాహ్మణులని " ధన్వంతరిలు " అనేవారు. వీరి కులానికి మూల పురుషుడు " వైద్యనారాయణ ధన్వంతరి " 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 🌻🌻🌻🌻🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻 ఇంటిపేరు ( లేదా గృహనామం ) :- సమాజంలో ఒక మనిషి గుర్తు పట్టడానికి వీలవుతుంది. ఇంటిపేరు కులాన్ని, గోత్రాన్ని సూచిస్తుంది. పూర్వం గోత్రాన్ని బట్టే మనిషిని గుర్తించేవారు. కాలక్రమేణా జనాభా పెరిగే కొలదీ ప్రతి మనిషినీ గుర్తించడం కష్టతరమైయ్యేది కనుక మధ్య యుగంలో ఊరు పేరుని బట్టి అన్ని కులాలకు ఇంటిపేర్లు ఏర్పడ్డాయి. ఆనాటి నుండి ప్రతి మనిషి ఇంటిపేరుతో గుర్తించబడుతూనే ఉన్నాడు. కొన్ని సందర్భాలలో ఒక కులంలో ఉన్న ఇంటిపేరు మరొక కులంలో కూడా ఉండే అవకాశముంది. కనుక కేవలం ఇంటి పేరుని బట్టి కులాన్ని నిర్ధారించడం సరి కాదు. దానికి గోత్రం కూడా అవసరముంటుంది. పేరు వ్యక్తులను, వస్తువులను లేదా చెట్లు చేమలను గుర్తించేందుకు ఉపయోగించే ఒక నామవాచకము . మనుషులను మరింత ప్రత్యేకంగా ...
Comments
Post a Comment